Sunday, July 13, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్..అమల్లోకి 112 ఎమర్జెన్సీ నెంబర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్..అమల్లోకి 112 ఎమర్జెన్సీ నెంబర్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. తెలంగాణలో అమల్లోకి 112 ఎమర్జెన్సీ నెంబర్‌ వచ్చింది. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112 అందుబాటులోకి వచ్చింది. పోలీస్‌, ఫైర్‌, రోడ్డు ప్రమాదాలు, మెడికల్‌, ఉమెన్‌, చిల్ర్డన్‌ అత్యవసర సేవలకు 112 నెంబర్‌ అందుబాటులోకి వచ్చింది.
112 డయల్‌ చేయగానే GPS ద్వారా ట్రాక్‌ చేసి నేరుగా సేవలు అందించనున్నారు. ప్యానిక్‌ బటన్‌ గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి 112కి కాల్ వెళుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -