Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి జన్మదిన వేడుకలు

మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్, రాష్ట్రనాయకులు కర్నాటి లింగారెడ్డి, జన్మదిన వేడుకలు నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గం, పెద్దవూర మండల ద్రంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులు, వాసికర్ల వినయ్ రెడ్డి ఉడుతూరి శ్యామ్ సుందర్ రెడ్డి సోమవారం కర్నాటి లింగారెడ్డి స్వగృహంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్‌ కట్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బెడుదురి రాంరెడ్డి, నరేష్ నాయక్, మేకల పవన్, చందు, కున్ రెడ్డి వంశి రెడ్డి, చెమట శివ, మేకల అఖిల్,తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -