Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిజెపి, బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థి సూర్యకాంత్ పటేల్ ముమ్మర ప్రచారం

బిజెపి, బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థి సూర్యకాంత్ పటేల్ ముమ్మర ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మోగ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆ గ్రామంలోని బిజెపి బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా తాజా మాజీ సర్పంచ్ సూర్యకాంత్ గెలుపు కోసం ఇరు పార్టీల నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. గెలుపు ధీమాలో బిజెపి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఢీటైన సమాధానమిచ్చేందుకు ఉమ్మడి పార్టీల అభ్యర్థి గెలుపు కోసం ముమ్మరంగా అభ్యర్థితో పాటు ఇరు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. మోగ గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం బిజెపి బీఆర్ఎస్ పార్టీల నాయకులు  పట్టు బిగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -