- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ యందు ఆదివారం బోనాల సంబరాలు ఎంతో ఉత్సవంగా నిర్వహించినారు. ఉపాధ్యాయునిలు, విద్యార్థినీలు బోనాలు ఎత్తుకున్నారు. అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోతరాజు వేషధారణ చూపర్లను ఎంతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
- Advertisement -