- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ 12వ వార్డులో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా కొత్త బోరు మోటర్ దించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి బుజ్జి, శీలం రాకేష్ రెడ్డి, షబ్బీర్, రవి, ఆకుల రాజు, విష్ణు, రజాక్, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



