నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో బంతికి ఉమ్మి (లాలాజలం) రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని భారత కెప్టెన్ శుభ్‌గిల్ పేర్కొన్నాడు. కరోనా సమయంలో ఈ నిబంధన తీసుకొచ్చారని, ఇప్పుడు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. నిర్జీవమైన పిచ్‌లపై బంతి బౌలర్లకు సహకరించాలంటే ఈ నిబంధనను ఎత్తివేయాలన్నాడు. బంతిపై నియంత్రణ లేకుంటే వెలింగ్టన్ లాంటి పిచ్‌లపై బౌలర్లకు చాలా కష్టమవుతుందన్నాడు. 25-30 ఓవర్లకే బంతులు మెత్తబడటం లేదా ఆకారం మారుతున్నాయని అన్నాడు.
ఉమ్మిపై నిషేధం ఎత్తివేయాలి: గిల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)