Magazines

పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే మీ పింఛను కట్!

1 గంట క్రితం

Big alert for pensioners.. If you don't do this, your pension will be cut!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ :ఏకీకృత పింఛను పథకం(UPS) పింఛను పొందుతున్న వారు నవంబర్ 30లోగా తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని పిఎఫ్ఆర్ డీఎ (PFRDA సూచించింది. గడువులోగా సమర్పించకపోతే నెలవారీ పింఛను చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. యన్‌పీఎస్‌, యుపీఎస్‌, ఎపీవై మొబైల్ యాప్ ద్వారా పీఆర్ఎయన్, ఆధార్ వివరాలు నమోదు చేసి, ఒటీపీ, ఫేస్ అథెంటికేషన్‌తో ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందవచ్చు. పెన్షనర్లు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్