Magazines

ఆస్కార్ బరిలో భారతీయ సినిమా

1 గంట క్రితం

Indian Cinema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల బరిలో (2027) భారతీయ చిత్రం నిలిచింది. మరాఠీ థ్రిల్లర్‌ ‘గోంధాల్‌’ భారత్‌ నుంచి అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఈ కేటగిరీలో మొత్తం 104 ఎంట్రీలు వచ్చినట్లు అకాడమీ పేర్కొంది. డిసెంబర్‌ 7 నుంచి 11 వరకు ఓటింగ్‌ చేపట్టి ఆయా కేటగిరీలకు అర్హత సాధించిన చిత్రాలను షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. డిసెంబర్‌ 15న జాబితాను ప్రకటిస్తారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్