Magazines

టీమిండియాకు బిగ్‌ షాక్‌..

7 గంటల క్రితం

Big shock for Team India..
avatar
Kalluri Elender

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మూడో టీ20కి కూడా దూరమయ్యాడు. మొదటి టీ20లో కుడి కాలి కండరాల నొప్పితో బాధపడిన అతను, ఇంకా పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 27న వెల్లింగ్టన్‌లో జరిగే చివరి టీ20కి అతను అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్