Magazines

క్రిస్ లిన్ పై ముగిసిన నిషేధం..

24 నిమిషాల క్రితం

Chris Lynn's ban ends
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆస్ట్రేలియా టీ20 స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్ క్రిస్ లిన్ నిషేధం నుంచి విముక్తి పొందాడు. ఈ ఏడాది జూలైలో నిషేధిత కొకైన్ వాడినందుకు క్రిస్ లిన్‌పై నెల‌పాటు నిషేధం ప‌డింది. తాజాగా అది పూర్త‌యింద‌ని, త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుకోవ‌చ్చ‌ని ఇంగ్లండ్ క్రికెట్ రెగ్యులేట‌రీ వెల్ల‌డించింది. బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్ లిన్ అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్