Magazines

మళ్లీ కెమెరా ముందుకు తమిళనాడు సీఎం విజయ్‌?

47 నిమిషాల క్రితం

Tamil Nadu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళనాడు సీఎం విజయ్‌ మరోసారి కెమెరా ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రకటన చిత్రంలో నటించేందుకు ఆయన సిద్ధమైనట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన విజయ్‌ను మళ్లీ తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్