Magazines

మైక్రోసాఫ్ట్‌లో ‘కోడ్‌రెడ్‌’ యాక్టివేట్‌

8 నిమిషాల క్రితం

'Code Red' activated at Microsoft
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్‌ అత్యంత కీలకమైన ‘కోడ్‌రెడ్‌’ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇటీవల 24 గంటలపాటు కొనసాగిన అంతరాయం లక్షలాది మంది వినియోగదారులను ప్రభావితం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తన ఇంజినీరింగ్‌ వ్యవస్థలను సమూలంగా మార్చడానికి, ప్రధాన సేవా అంతరాయాలకు ప్రతిస్పందనను మెరుగుపరచడానికి దీనిని యాక్టివ్‌ చేసినట్లు తెలిపింది. నవంబర్‌ 12-13 తేదీలలో జరిగిన అంతరాయం అవుట్‌లుక్‌, టీమ్స్‌, ఎక్స్‌ఛేంజ్‌ ఆన్‌లైన్‌ సహా పలు మైక్రోసాఫ్ట్‌ సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్