ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను

38 నిమిషాల క్రితం

Director Boyapati Srinu exercising his right to vote
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామంపై బాధ్యతతో ముందుగానే పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు ఆయుధం కంటే శక్తివంతమైనదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్