Magazines

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

4 గంటల క్రితం

stock market
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:20 గంటల సమయానికి సెన్సెక్స్ 108.90 పాయింట్లు పడిపోయి 82,912.85 వద్ద, నిఫ్టీ 59.05 పాయింట్లు క్షీణించి 25,455.25 వద్ద ట్రేడవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్