నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల వల్ల జరిగిన ఆస్తి లేదా ప్రాణ నష్టం గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. మరోవైపు టిబెట్‌లో భూకంపం సంభవించి 16 మంది మృతి చెందారు.
ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత
23 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)