Magazines

ఓఆర్‌ఆర్‌పై నాలుగు కార్లు ఢీ

1 గంట క్రితం

Four cars collide on ORR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లోని హిమాయత్‌ సాగర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై నాలుగు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఓఆర్‌ఆర్‌పై గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగిపోయిన ఈ వాహనాలను వాటి వెనుక వచ్చిన కార్లు ఢీకొన్నాయి. ప్రమాదానికి గురైన వాహనాలను ఓఆర్‌ఆర్‌ సిబ్బంది తొలగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్