Magazines

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

2 గంటల క్రితం

Huge drop in gold and silver prices... relief for buyers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బంగారం ధరలు మంగళవారం కూడా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 తగ్గి రూ.1,36,040 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,24,700కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.1,90,000గా ఉంది. ఈ ధరలపై 3% జీఎస్టీ అదనం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్