నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో రెండంతస్థుల భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు చిన్నారి ఉండటం కలచివేస్తోంది. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో జరిగింది. ఒక్కసారిగా ఇంటి పైకప్పు కుప్పకూలింది. శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.






కామెంట్‌లు (0)