నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.5,120 తగ్గి రూ.1,25,570కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.4,700 తగ్గి రూ.1,15,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర కూడా రూ.5,000 తగ్గి రూ.1,75,000కు చేరింది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ఈ ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.







కామెంట్‌లు (0)