Magazines

బీజాపూర్‌లో భారీగా మావోయిస్టు డంప్‌ గుర్తింపు

21 నిమిషాల క్రితం

Huge Maoist dump identified in Bijapur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ మావోయిస్టు డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి. మావోయిస్టులు గతంలో దాచిన ఈ డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బీజాపూర్‌లోని తడపాల అటవీ ప్రాంతం కేజీ హిల్స్‌లో బ్యారల్‌ గ్రానైడ్‌ లాంచర్స్‌ సెల్స్‌ను గుర్తించిన భద్రతా బలగాలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. ఈనేపథ్యంలో కర్రిగుట్టల అడవుల్లోకి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని చాలాచోట్ల పేలుడు పదార్థాలు, మందుపాతరలు ఉన్నాయన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్