Magazines

ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్‌ ధర భారీగా తగ్గింపు

16 నిమిషాల క్రితం

RTC-Metro joint pass price slashed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రయాణికులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్‌ ధరను నెలకు రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గించింది. సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. తగ్గించిన ధరలు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రయాణికులపై రవాణా ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్