Magazines

ind vs zd: నేడు 5వ T20

1 గంట క్రితం

ind vs zd: 5th T20 today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : సెడాన్ పార్క్, హామిల్టన్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్, భారత్ మధ్య 5వ T20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న IND ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది. అయితే వైభవ్‌‌ను తుది జట్టులోకి తీసుకుంటే ఎవరిని పక్కన పెడుతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భువీ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా గత మ్యాచ్‌లో NZ భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్