Magazines

జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం

23 అక్టోబర్, 2026

India's big win over Zimbabwe
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 198 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా.. 27.1 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ప్రతీక రావల్‌ సెంచరీ (100*)తో అదరగొట్టింది. షెఫాలీ వర్మ 33 బంతుల్లో 64* పరుగులు చేసి దూకుడుగా ఆడింది. స్మృతి మంధాన 32 రన్స్‌ చేసి ఒలిండర్‌ బౌలింగ్‌లో ఔటయింది. ఈ విజయంతో భారత్‌ 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్