Magazines

సిరీస్‌పై భారత్‌ గురి.. నేడు రెండో వన్డే

25 అక్టోబర్, 2026

India's target for the series.. second ODI today

second ODI

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -హైదరాబాద్ : వడోదరా వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భారత్‌ మహిళల జట్టు, జింబాబ్వేతో రెండో వన్డేలో తలపడనుంది. తొలి వన్డేలో ఘనవిజయం సాధించిన టీమ్‌ ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధానకు ఇదే తొలి వన్డే సిరీస్‌ విజయం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు.. అదే జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్