Magazines

సినిమాల పైరసీ ముఠా గుట్టురట్టు

20 నిమిషాల క్రితం

Movie piracy gang busted
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : సినిమాల పైరసీ ముఠా గుట్టును తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు రట్టు చేశారు. కర్నూలుకు చెందిన షేక్‌ రిజ్వాన్‌, రాంపోగు అజయ్‌ను అరెస్టు చేశారు. వీరు కర్నూలులోని ఓ థియేటర్‌లో సెల్‌ఫోన్లతో సినిమాను రికార్డు చేసి పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్‌ ఛానెళ్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. రికార్డు చేసినందుకు ఒక్కో సినిమాకు రూ.20 వేలు క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. రామాయణ, సీన్‌, మహాశక్తి, ఈఎన్‌ఈ రిపీట్‌ సినిమాలను ఈ ముఠా పైరసీ చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్