Magazines

టైగర్ ష్రాఫ్‌ కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

20 అక్టోబర్, 2026

Tiger Shroff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ-హైదరాబాద్:

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు సెప్టెంబర్ 11న ఒక మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయడాన్ని ముంబై పోలీసులు గుర్తించారు. జుహు ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగిన ఒక రోజు తర్వాత, ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఆ మోటార్‌సైకిల్‌ను గుర్తించారు. దాడి కోసమే ప్రత్యేకంగా దానిని కొనుగోలు చేశారా లేక అంతకుముందు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించడానికి ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్