నవతెలంగాణ-హైదరాబాద్: వేల్స్ యువరాజు, యువరాణి అయిన ప్రిన్స్ విలియం - ప్రిన్సెస్ కేట్ మిడిల్‌టన్, ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆ ఎస్టేట్‌లో, ప్రిన్స్ విలియం టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదించారు. అక్కడ వారు పాఠశాల విద్యార్థులతో కలిసి 'గల్లీ క్రికెట్' తరహా మ్యాచ్ ఆడారు.
సచిన్‌తో 'గల్లీ క్రికెట్' ఆడిన ప్రిన్స్ దంపతులు..వీడియో
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)