నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. డీలిమిటేషన్ బిల్లు అంశంపై రాహుల్ మాట్లాడతారు. కాగా ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రకటించారు. దక్షిణాది నుంచి పలు పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. దీంతో రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
నేడు సాయంత్రం 5 గంటలకు రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)