- టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సుదర్శన్ పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి
రేపు అల్గునూర్ గ్రామంలో నిర్వహించనున్న దీక్ష దివస్ స్పూర్తిసభకు బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణవాదులు,మేథావులు,యువత,విద్యార్థులు పెద్ద ఎత్తున హజరై విజయవంతం చేయాలని టీఆర్ఎస్ వీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బిగుల్ల సుదర్శన్ శనివారం పిలుపునిచ్చారు.కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర సాధ్యమైందని బిగుల్ల సుదర్శన్ అన్నారు.






కామెంట్‌లు (0)