Magazines

టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన...నిందితులకు ట్రాన్సిట్ రిమాండ్‌

20 అక్టోబర్, 2026

Tiger Shroff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఘటనకు బాధ్యులైన ముగ్గురు అనుమానితులను ముంబై పోలీసులు రాజస్థాన్‌లోని కోటాలో అరెస్టు చేశారు. తాజాగా నిందితులను తదుపరి విచారణ కోసం ముంబైకి తరలించేందుకు మహారాష్ట్ర పోలీసు బృందానికి, స్థానిక కోర్టు పోలీసులకు 48 గంటల ట్రాన్సిట్ రిమాండ్‌ను మంజూరు చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్