నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 2014కు ముందు ఇళ్ల పథకంలో లబ్ధి పొందిన వారికి పెద్ద ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన లేదా సేకరించిన పట్టా, పొజిషన్ సర్టిఫికేట్లను తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. గత కొంతకాలంగా సర్టిఫికేట్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల నిరీక్షణకు ఈ ప్రకటనతో తెరపడింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
16 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)