నవతెలంగాణ-హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్‌లో కూరుకుపోయి ముగ్గురు కార్మికుల మృతి చెందారు. దీపక్ హారీక్ అపార్ట్మెంట్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కెంపెనీకి చెందిన ముగ్గురు సుమన్(24), సురేష్(25), పవన్(25) అనే వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)