నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, కారు డ్రైవర్ ఫిర్దౌస్, ఆటో డ్రైవర్ చౌహాన్లకు గాయాలయ్యాయి. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఇక క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు సోషల్ మీడియాలో సమాచారం వైరల్ అవుతోంది.
టైగర్ ష్రాఫ్పై కాల్పులు..లేటెస్ట్ ఫొటో
19 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)