Magazines

ఆర్‌కె బీచ్ దగ్గర విషాదం..సముద్రంలో ఐదుగురు గల్లంతు

25 నిమిషాల క్రితం

RK Beach
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్‌ వద్ద విషాదం చోటుచేసుకుంది. సముద్రంలోకి దిగిన ఐదుగురు యువతీ యువకులు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. అప్రమత్తమైన లైఫ్‌గార్డులు ముగ్గురిని సురక్షితంగా కాపాడారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభించగా.. మరొకరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్