- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ప్రకటించారు. ఆమె భర్త మాగంటి గోపీనాథ్ మృతితో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
- Advertisement -