Sunday, April 12, 2026
E-PAPER
Homeక్రైమ్కారు భీభత్సం.. గొర్రెలు మృత్యువాత

కారు భీభత్సం.. గొర్రెలు మృత్యువాత

- Advertisement -
  • 11 గొర్రెలు మృత్యువాత.. రెండింటికి గాయాలు
  • నవతెలంగాణ – బెజ్జంకి: మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శనివారం కారు భీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాల మేరకు .. తోటపల్లి గ్రామానికి చెందిన గుంటి ఓగయ్య యాదవ్ కు చెందిన గొర్రెలను రాజీవ్ రహదారిపై కారు ఢీకొట్టడంతో సుమారు 11 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రెండింటికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనం పోలీస్ శాఖ ఉద్యోగికి చెందినది కావడం విశేషం.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -