Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమిస్‌ వరల్డ్‌-2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరి

మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: మిస్‌ వరల్డ్‌- 2025 విజేతగా థాయ్‌లాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత చువాంగ్‌ నిలిచారు. మిస్‌ వరల్డ్‌ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ఆమెకు ధరించారు. 3వ రన్నర్ అప్‌ గా మిస్‌ మార్టినిక్, 2వ రన్నర్ అప్‌గా మిస్‌ పోలాండ్, 1వ రన్నర్‌ అప్‌గా మిస్‌ పోలెండ్‌ నిలిచారు. ఈ అందాల భామకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -