Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విలేఖరిపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు

విలేఖరిపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని ఆంధ్రప్రభ దినపత్రికకు చెందిన విలేకరి కేఎల్ నారాయణరావుపై పట్టణానికి చెందిన దిలీప్ ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ లో దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట ఎస్సై సద్దాం సోమవారం తెలిపారు. ఎస్ఐ సద్దాం వివరాల ప్రకారం.. విలేకరి నారాయణ రావు సోమవారం అచ్చంపేట ఎస్సైకి ఫిర్యాదు చేశారు. పత్రికలో రాయలేని భాషలో అసభ్య పదజాలతో మాట్లాడినట్లు ఫిర్యాదుల పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -