Sunday, September 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేఏ పాల్‌పై కేసు నమోదు

కేఏ పాల్‌పై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై ఆదివారం కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ పాల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -