- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మోగ గ్రామంలో సీసీ కెమెరాలు గ్రామ సర్పంచ్ హలే బస్వంత్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ పలువురు గ్రామ పెద్దలు కలిసి ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన చేతు మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటు గ్రామానికి రక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు పటేల్, ఏఎంసి వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్, సంగ్రామ్ పటేల్, సురేష్,బస్వంత్, దావల్ గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



