Monday, June 30, 2025
E-PAPER
Homeజిల్లాలుగవర్నమెంట్ ప్లీడరుగా సిహెచ్.రజిని

గవర్నమెంట్ ప్లీడరుగా సిహెచ్.రజిని

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా సి.హెచ్. రజనీ నియామకం అయ్యారు. శుక్రవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. తన నియామకానికి సహకరించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -