Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చంద నర్సయ్య కుటుంబానికి రూ. 20లక్షల పరిహారం ఇవ్వాలి

చంద నర్సయ్య కుటుంబానికి రూ. 20లక్షల పరిహారం ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – తొగుట: తొగుట మండలంలోని చందాపూర్ గ్రామంలో విద్యుత్ ప్రమాదం లో రైతు చంద నర్సయ్య  మరణం బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశా రు. ఆదివారం కూడవెల్లి వాగు పెద్ద మత్తడి లో కరెంట్ షాక్ తో మృతి చెందిన నర్సయ్య మృతి పట్ల అయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. భారీ వర్షాల మూలంగా విద్యుత్ వైర్లు వాగులోకి కొట్టు కొని పోవడంతో గమనించని రైతు మోటార్ వద్దకు వెల్లడంతో షాక్ కు గురై మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమా ద సంఘటన ను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -