Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాలివాహన కుమ్మర సంఘం అధ్యక్షునిగా చెన్నూరి అశోక్

శాలివాహన కుమ్మర సంఘం అధ్యక్షునిగా చెన్నూరి అశోక్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం లో ఆదివారం రోజున శాలివాహన కుమ్మర సంఘాం ఇంచార్జ్ నాంపల్లి ఐలయ్య, కొండపర్తి ఇస్తారి, ఇటీకల రమేష్, రాతిపెల్లి ఓదెలు, సిలువరి సుధీర్ ఆధ్వర్యంలో మండల కమిటీ ని ఎన్నుకోవడం జరింగింది. మండల అధ్యక్షుడిగా చెన్నూరి అశోక్, ఉపాధ్యక్షలుగా తాళ్లపల్లి రంజిత్, ఎగుడ మల్లయ్య,మండల ప్రధాన కార్యదర్శిగా దుబాసి సమ్మయ్య, కోశాధికారిగా ఉప్పుల సదానందం, సహాయ కార్యదర్శిగా ఆషాడపు నరేష్, కార్యదర్శులు గా ఉప్పుల సంతోష్,ప్రచార కార్యదర్శిగా కొండపర్తి,వినోద్ కుమార్, సలహాదారులుగా ఇందారపు మల్లేష్, రాతి పల్లి సంపత్, తాళ్లపల్లి స్వామి, ఉప్పుల జనార్ధన్ దుబాసి వెంకటేష్, చెన్నూరి రమేష్,మండల యూత్ కమిటీ అధ్యక్షునిగా విలసాగరం రామ్, ఉపాధ్యక్షులుగా తాళ్లపల్లి రవిశంకర్ లను ఎన్నుకోవడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -