Saturday, November 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బషీర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మండల నాయకులు కార్యకర్తలు కార్యక్రమానికి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే విదంగా ప్రజ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రైతు రుణమాఫీ, ఉచ్చిత కరెంట్, మహిళలకు బస్సు సౌకర్యం,ఇందిరమ్మ ఇండ్లు తదితర పనులను ప్ర్రారంభించి పేద మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల సదుపాయలు కల్పించి ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంక బాబు యువ నాయకుడు పురం శెట్టి రవికుమార్ జబ్బార్,సంధిఫ్ మల్లేష్,నరేందర్,శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -