- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని దేవరాంపల్లి అంగన్వాడీ కేంద్రంలో చూడముచ్చటగా చిన్నారులు స్వేచ్ఛమైన చిరునవ్వుల తో అందరినీ అబ్బురపరుస్తూ, అచ్చిరాని మాటలతో నినాదాలు చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. కార్యక్రమ వేడుకల్లో అంగన్వాడి టీచర్, హెల్పర్ పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -