Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఈ పథకం ప్రజలు ఆరోగ్యపరంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మద్నూర్ మండలంలోని ఆరుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం చెక్కులు మంజూరు అయ్యాయని నాయకులు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మిర్జాపూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి విటల్ గురూజీ కొండా గంగాధర్ వట్నాల రమేష్ ఏఎంసీ మాజీ చైర్మన్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -