Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేనూర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మేనూర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు మేనూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం చెక్కుల పంపిణీ చేశారు. లబ్ధిదారులు వై నాణేశ్వర్ రూ.37500, కిరే రామ్గొండ రూ.50000, చెక్కులు గ్రామ పెద్దలు యువకులు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం సహాయమందించిన ముఖ్యమంత్రి సహాయ నిధికి లబ్ధిదారులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -