- Advertisement -
నవతెలంగాణ – వడ్డేపల్లి/ రాజోలి
వడ్డేపల్లి మండలం జిల్లెడుదిన్నె గ్రామానికి చెందిన సునీత అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంది. రూ.24 వేల విలువగల చెక్కును ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఆదేశాలనుసారం జిల్లెడుదిన్నె గ్రామ సర్పంచ్ సువర్ణమ్మ వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్ వార్డు మెంబర్లు సునీల్ కుమార్, యెహోన్ సత్యరాజ్, రవి, గ్రామ పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి, గిడ్డారెడ్డి పెద్ద కశిం మోషన్న పాల్గొన్నారు.
- Advertisement -



