Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సాయికుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు తూర్పు రాజులు, మోహన్ నాయక్, నాయకులు లైన్ రమేష్, గాండ్ల లక్ష్మణ్, సంగని బాబా, గడ శంకర్,  గణేష్, ఈశ్వర్ గౌడ్, రామకృష్ణ, నితిన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -