నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం అక్కడ సీడ్ల్యుసీ సమావేశం జరగనుంది. దీనికి హాజరయ్యేందుకే ఆయన వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితరులు పాల్గొననున్నారు.
- Advertisement -